Live Updates: ఈరోజు (28 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 28 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-28 12:53 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 28 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | ద్వాదశి మ.1-17 తదుపరి త్రయోదశి | పూర్వాభాద్ర నక్షత్రం ఉ.10-39 తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం: రా.9-06 నుంచి 10-51 వరకు | అమృత ఘడియలు లేవు | దుర్ముహూర్తం: ఉ.11-21 నుంచి 12-06 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-28 15:57 GMT

హైదరాబాద్... 

#ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ చైర్మన్, మరో 9 మంది సభ్యులతో నిపుణుల కమిటీ.

#కమిటీలో సభ్యునిగా ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి.

#ఇద్దరు ఈఎన్సీలు, ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు, ముగ్గురు ఐఐటీ ప్రొఫెసర్లు మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ.

#మొత్తం 4 అంశాలపై అధ్యయనం చేయనున్న కమిటీ.

#హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లు, దాని పటిష్టత, నీటి సామర్థ్యత పరిస్థితి, వరద కాలువల పరిస్థితి, పటిష్టతను మెరుగుపరచడం తదితర అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశం.

#అధ్యయనం కోసం అయ్యే ఖర్చు ఖర్చు జిహెచ్ఎంసి నిధుల నుంచి వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం

2020-10-28 14:33 GMT

యాదాద్రి :

* ఆలేరు మార్కెట్ యార్డు చైర్మన్ గా గడ్డమీది రవీందర్ గౌడ్ ప్రమాణ స్వీకారం...

* హాజరైన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ,డిసిసిబి చైర్మన్ మహేందర్ రెడ్డి...

2020-10-28 14:26 GMT

  జయశంకర్ భూపాలపల్లి జిల్లా

-- 24 గేట్లు ఎత్తిన అధికారులు

-- పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

-- ప్రస్తుత సామర్థ్యం 96,30 మీటర్లు

-- ఇన్ ఫ్లో 56,280 క్యూసెక్కులు

-- ఔట్ ఫ్లో 30,860 క్యూసెక్కులు

2020-10-28 14:23 GMT

  జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

-- 10 గేట్లు ఎత్తిన అధికారులు

-- పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

-- ప్రస్తుత సామర్థ్యం 117.85 మీటర్లు

-- పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-- ప్రస్తుత సామర్థ్యం 8.25 టీఎంసీ

-- ఇన్ ఫ్లో 34,000 క్యూసెక్కులు

-- ఔట్ ఫ్లో 34,000 క్యూసెక్కులు

2020-10-28 14:20 GMT

- జెట్టి కుసుమ కుమార్, ...పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

- కరోనా నేపథ్యంలో విజయశాంతి దుబ్బాక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు

- విజయశాంతి కాంగ్రెస్ లోనే కొనసాగుతారు

- మీడియాలో వస్తున్నవి వాస్తవం కాదు.

- కాంగ్రెస్ నాయకత్వం తో టచ్ లో ఉన్నారు

- బీజేపీ తో చర్చల ప్రస్తావన కూడా విజయ శాంతి తో రాలేదు

- కాంగ్రెస్ విజయశాంతి ని గౌరవంగానే చూస్తోంది

- పీసీసీ కూడా ఎన్నికల ప్రచారం కోసం రమ్మని అడిగారు

- కోవిడ్ వల్లా రాలేనని చెప్పారు

- విజయశాంతి కాంగ్రెస్ లోనే ఉంటారు

- పార్టీ మార్పు పై మా మధ్య చర్చ రాలేదు.

Tags:    

Similar News