Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-21 03:25 GMT
Live Updates - Page 2
2020-10-21 12:17 GMT

Vijayawada updates: అపోలో హాస్పిటల్ నుంచి డిఛార్జ్ అయిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..

విజయవాడ..

//మంత్రి వేలంపల్లి..

//ఇటీవల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ అపొలో హాస్పటల్ లో చేరిన మంత్రి

//నాపై అభిమానం తో నాకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అభిమానులకు పెరు పేరున ధన్యవాదాలు

//అమ్మ వారి కృపతో కోవిడ్ మహమ్మారి నుండి క్షేమంగా బయటపడ్డాను,,

2020-10-21 12:12 GMT

Anantapur updates: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్!

అనంతపురం:

//రాష్ట్రంలో జరుగుతుందని పడుకున్న వాళ్లను తీసుకు వెళ్లి లోపల వేశారు.

//కర్ణాటక లో ఎందుకు లోకాయుక్త లో వేశారు.

//రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది

//రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి న్యాయం తేడా గా ఉంది.

//ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా అక్కడ కేసు వేశారు

//రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు

//నా పేరుతో వాహనాలు లేవు... నాపై ఎలా కేసులు పెడతారు

//మాది ప్రొఫెషనల్ ట్రాన్స్పోర్టర్స్... అనవసరంగా కేసులు పెడుతున్నారు.

//ఇక్కడ బతకానీయకపోతే మరోచోటకు వెళతారు.

//ఇక్కడి లాగా కర్ణాటక లో జరగదు.. అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతారు.

//ఇక్కడ ఏమి చేయకపోయినా కేసులు పెట్టి లోపల వేస్తున్నారు.

//కేంద్ర ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయి

//28 శాతం జిఎస్టీ కట్టి వాహనాలు కొనుగోలు చేసాం

//స్పెషల్ స్టేటస్ వున్న రాష్ట్రల్లో పన్ను మినహాయింపు వుంటుంది. అందుకే ఆ రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేస్తున్నాం.

//అశోక్ లే లాండ్ వాళ్ళను ఎందుకు విచారించడం లేదు.

2020-10-21 12:03 GMT

Visakha updates: ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్​గిరి జిల్లాలో విషాదం...

  విశాఖ..

--ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్​గిరి జిల్లాలో... ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

--మల్కాన్​గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామoలో దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడిని హత్య చేసిన మావోయిస్టు

--ఇటీవల మావోయిస్టులు... భద్రత బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందుపాతరలు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హత్య

--అదే గ్రామనికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను సైతం మావోయిస్టులు గాయపరిచినట్లు సమాచారం.

--ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.

2020-10-21 11:59 GMT

Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు..

  విజయవాడ.. 

-కొండ చర్యలు విరిగిపడటంతో విరిగిన షెడ్డు...

-కొండ రాళ్లు విరిగిపడిన చోటే మీడియా పాయింట్...

-శిధిలాల కింద ఎవరైనా ఉన్నారో అన్న కోణంలో సహాయక చర్యలు...

-నిలిపివేసిన అమ్మవారి దర్శనం...

-కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉన్న దృష్టా అధికారులు ఏర్పాట్లు...

-కొనసాగుతున్న సహాయక చర్యలు...

-సీఎం పర్యటన దృష్ట్యా దర్శనం నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం

2020-10-21 11:56 GMT

Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ప్రదేశంలో వేదపండితులు సంప్రోక్షణ చేసారు..

  విజయవాడ..

-కొండచరియలు పడిపోవడంతో మొత్తం అంతా పక్కకి జరిపారు

-సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుండడంతో అన్ని ఏర్పాట్లు చేసారు

-ప్రమాదం సంభవించినా ఆలయ మర్యాదలు కాపాడుతూ సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు

-మరికొద్దిసేపట్లో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి రానున్నారు

2020-10-21 11:53 GMT

Vijayawada updates: ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్..

విజయవాడ

-- ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం

-- సీఎం కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు

2020-10-21 10:15 GMT

Amaravati updates: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ప్రభుత్వ ఉత్తర్వులు..

  అమరావతి..

-తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

-నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పురపాలక శాఖ

-తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ

-వరదాయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయిస్తూ ఉత్తర్వులు

-శ్రీసిటీ సెజ్ ప్రస్తుతం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోఉన్నందున తుడా నుంచి మినహాయిస్తూ ఆదేశాలు

-నగరి మున్సిపాలిటీ సహా 13 మండలాలు కొత్తగా వచ్చి చేరటంతో 4472 చదరపు కిలోమీటర్లకు పెరిగిన తుడా పరిధి

2020-10-21 10:11 GMT

Amaravati updates: చంద్రన్న బీమా కి నకలే వైఎస్సార్ బీమా..

అమరావతి..

-టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా

-తెలుగుదేశం పార్టీ పథకాలే పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది

-దేశంలో మొదటి సారి పేద ప్రజలకు మేలు చేసే పథకాలు పెట్టింది చంద్రబాబే

-బీమా పథకాన్ని గత 17 నేలల నుంచిచనిపోయిన వారి కుటుంబాలకు కూడా అమలు చేయాలి

-సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 3 వేల రూపాయలు పించన్ చెల్లించాలి

-కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలను నిర్వీర్యం చేశారు

-కాపు,బ్రాహ్మణ కార్పొరేషన్ లకు తక్షణమే నిధులు మంజూరు చేయాలి

2020-10-21 10:02 GMT

Visakha updates: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది..

  విశాఖ..

-దానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తున తుపాను ఆవర్తనం నెలకొంది.

-ఇది రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రకు సమీపంగా పశ్చిమ‌మధ్య బంగాళాఖాతంలోకి పయనించి మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారుతుంది.

-ఆతర్వాత 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారి వాయవ్య బంగాళాఖాతంలో ఒడిసా పశ్చిమబెంగాల్ తీరాల్లో   కేంద్రీకృతమవుతుంది.

-దీని‌ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమల్లో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ భారీ జల్లులతో ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఆ తర్వాత వర్ష తీవ్రత   ఒడిసా, ఆవలి ప్రాంతాలకు మరలుతుంది.

-ఈనెల 22 వరకూ మత్స్యకారులు మధ్య బంగాళాఖాతంలోనికి పోరాదు.

-కర్నాటకలో కూడా రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

2020-10-21 10:00 GMT

Vijayawada updates: ఇంద్రకీలాద్రి పై పొంచి ఉన్న ప్రమాదం..

  విజయవాడ..

--కొండపైన మౌన స్వామి ఆలయం వద్ద విరిగిపడేందుకు సిద్ధంగా ఉన్న కొండ చరియలు

--గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి నాలుగు అంగులాల మేర బీటలు వారిన కొండ

--ఇప్పటికే చిన్న చిన్న రాల్లు దొర్లి పడుతుండడంతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు

--రెండు మూడు రోజుల్లోనే కొండ చరియలు విరిగిపడే ప్రమాదముందని ఆలయ అధికారులకు బాబు సమాచార మందించిన ఇంజనీరింగ్ అధికారులు

--సాయంత్రం ముఖ్యమంత్రి రాకతో తర్జన బర్జనలో దుర్గగుడి అధికారులు

Tags:    

Similar News