Live Updates: ఈరోజు (15 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-10-15 01:39 GMT
Live Updates - Page 2
2020-10-15 05:38 GMT

West Godavari updates: భారీ ఎత్తున నష్టపోయిన ఆక్వా రైతులు..

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు..

-అకాల వర్షానికి చేపల చెరువులు రొయ్యల చెరువు గండి భారీ ఎత్తున నష్టపోయిన ఆక్వా రైతులు

-సిద్దాపురం రోడ్డు వరద ముంపు ఏడు గ్రామాలు ప్రజలు రాకపోకలు నిలిపివేత రోడ్డుకు అడ్డంగా కర్రలు కట్టిన పోలీసులు.

2020-10-15 04:52 GMT

East Godavari updates: ఇద్దరు బాలికలు అదృశ్యం!

తూర్పుగోదావరి...

-పెదపూడి పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యం

-సంపర గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కాలేజీకని బయటకు వెళ్ళి ఇంటికి రాలేదు

-పెదపూడిలో ఇంట్లో బాలిక తల్లితండ్రులు బయటకువెళ్ళొచ్చేలోగా కన్పించకుండా పోయింది

-ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లితండ్రులు

2020-10-15 04:20 GMT

Tirumala updates: టీటీడీ ఛైర్మన్ కి కరోనా పాజిటివ్..

తిరుమల

-టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్థారణ

-హైదరాబాద్ లోని ఈ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక

2020-10-15 04:16 GMT

Guntur district updates: సత్తెనపల్లి సైబర్ మోసం!

గుంటూరు జిల్లా..

-ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం పేరుతో మోసం

-ఆన్ లైన్ ప్రకటన చూసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన సత్తెనపల్లికి చెందిన మహేశ్వరి..

-1లక్షా 90 వేలు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు

-మోసం గ్రహించి సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదులు చేసిన బాధితురాలు....

2020-10-15 03:07 GMT

Somasila Dam updates: సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..

నెల్లూరు :- 

-- ఇన్ ఫ్లో 30.988 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 45.826 క్యూసెక్కు లు.

-- ప్రస్తుత నీటి మట్టం 74.457 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు

2020-10-15 03:03 GMT

Kakinada updates: తుఫాన్ లో సముద్రంలో చిక్కుకున్న ఫిషింగ్ బోట్..

తూర్పుగోదావరి.. కాకినాడ..

-ఏడో తేదీన వేటకు వెళ్ళిన ఏడుగురు మత్స్యకారులు ఉన్న బోటు గల్లంతు.

-కాకినాడ దుమ్ములపేట కు చెందిన బోట్ Kkd 3847 యజమాని రాంబాబు తో సహ మిగిలిన ఆరుగురు ఆచూకీ కోసం జిల్లా అధికారులకు వినతి.

-భైరవపాలెం ప్రాంతానికి వేటకు వెళ్ళిన బోట్.

-తమ వారిని రక్షించాలంటూ అధికారులకు మోరపెట్టుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులు

-సముద్రంలో వేటకు మిగిలిన అన్ని భోట్లు తిరిగి వచ్చినప్పటికీ ఈ ఓక్క బోట్ గల్లంతు

2020-10-15 03:01 GMT

Kadapa district updates: వీరబ్రహ్మం గారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు..

కడప :

-కడప జిల్లాలొని కాలజ్ఞాని పొతూలురి వీరబ్రహ్మం గారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు రద్దు..

-కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవాలు జరపకూడదని నిర్ణయం..

-భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం..

-ప్రకటన విడుదల చేసిన బ్రహ్మంగారిమఠం ...

2020-10-15 02:34 GMT

Prakasam Barrage updates: కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక..

అమరావతి

-ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ

-కృష్ణా నది వరద ఉధృతి

-సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 61,240క్యూసెక్కులు

-శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,91,416 ఔట్ ఫ్లో 4,11,885 క్యూసెక్కులు

-నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,69,866 క్యూసెక్కులు

-పులిచింతల వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,47,418 క్యూసెక్కులు

-ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 7,49,807 క్యూసెక్కలు

-వంశధార నదికి పెరుగుతున్న వరద నీటి ఉధృతి

-గొట్టా బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

-ప్రస్తుత ఇన్ ఫ్లో 55,540 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 56,750 క్యూసెక్కులు

-వాగులు, వంకలు పొంగిపోర్లుతాయి జాగ్రత్తగా ఉండాలి

-లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:-

-కె.కన్నబాబు , విపత్తుల శాఖ కమిషనర్

2020-10-15 02:21 GMT

Tirumala updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...

 తిరుమల సమాచారం...

-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 17,683 మంది భక్తులు

-తలనీలాలు సమర్పించిన 6,663 మంది భక్తులు

-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.67 కోట్లు 

-రేపటి నుండి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

-ఇవాళ రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య నవరాత్రి బ్రహ్మోత్సవాలకు

-అంకురార్పణ కార్యక్రమం

2020-10-15 02:13 GMT

Gunter district updates: ఫిరంగిపురం దగ్గర అదుపు తప్పి బోల్తా పడ్డ ప్రవేటు బస్సు...

గుంటూరు జిల్లా...

-చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు

-బస్సులో 20మంది ప్రయాణికులు

-పలువురికి స్వల్ప గాయాలు

-సీటులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులు

-అద్దాలు పగులగొట్టి చిన్నారును కాపాడిన పోలీసులు.

Tags:    

Similar News