ప్రపంచకప్ .. విండిస్ 212 కి ఆలౌట్ ..

Update: 2019-06-14 13:22 GMT

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్ మరియు వెస్టిండిస్ జట్లు తలపడతున్నాయి ..సౌథాంప్టన్ ఈ మ్యాచ్ కి వేదిక అయింది . మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది . బ్యాటింగ్ దిగిన విండిస్ మొత్తం 44.4 ఓవర్లకు గాను 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది . ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకి విండిస్ భారీ స్కోర్ చేయలేకపోయింది . విండిస్ బాట్స్ మెన్స్ లో క్రిస్ గేల్(36) ,పురాన్(63), హెట్మైర్ (39) తప్ప మరెవరు రాణించలేకపోయారు. ఇంగ్లడ్ బౌలర్లలో ఆర్చర్ , వుడ్ చెరో మూడో వికెట్లు తీసారు .రూట్ రెండు , వోక్స్ , ప్లంకెట్ చెరో వికెట్ తీసారు .. 

Tags:    

Similar News