రవళి పరిస్థితి విషమం

Update: 2019-03-02 06:07 GMT

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన వరంగల్ యువతి రవళి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శ్వాసనాళాలు కాలిపోవడంతో ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉంది. కళ్లు దెబ్బతీనడంతో చూపు కోల్పోయింది. యువతి కోలుకోవడం కష్టమేనంటున్నారు యశోదా వైద్యులు. 

Similar News