జూన్ నుండి తెలాంగాణలో కొత్త పెంచన్లు ...

Update: 2019-05-28 08:46 GMT

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ లకు  ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే నెల నుండి జూన్ నుండి వృద్దులు , వికలాంగులు ఇతర లబ్దిదారులకు పెంచిన కొత్త పెన్షన్లను అమలు చేయబోతున్నామంటూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే దీనికి వచ్చే నెల 2 న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవం వేదిక కానుంది .. దీనిపై ప్రభుత్వం కూడా ప్రకటనలు జారీ చేసింది ..

కొత్త పెన్షన్లు ఇలా ఉన్నాయి...

కేటగిరి            పాత పెన్షన్       కొత్త పెన్షన్ 

వృద్ధులు         రూ.1000          రూ.2016

వితంతువులు  రూ.1000          రూ.2016

వికలాంగులు    రూ.1500         రూ.3016

చేనేత కార్మికులు   రూ.1000     రూ.2016

 

         

 

       

Similar News