హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Update: 2019-03-13 07:02 GMT

హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. నలుగురు నిందులను ఎస్.వో.టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటి రూపాయల విలువ చేసే కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ముఠా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్ తెచ్చి ప్రముఖులకు ముఠా విక్రయిస్తుంది. 

Similar News