ప్రముఖ సోషల్ మీడియా యప్ లు అయిన ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సప్ ల యొక్క పేర్లు మారనున్నాయి .. వీటి యొక్క సొంత సంస్థ అయిన ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుంది . ఇకపై వాట్సప్ పేరును 'వాట్సప్ ఫ్రమ్ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను 'ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్బుక్' అని మార్చనుంది. ఈ పేర్లతోనే ప్లే స్టోర్ లో మనకి కనిపిస్తాయి . ఇన్స్టాగ్రామ్ 2012లో ప్రారంభించగా, వాట్సప్ 2014లో వచ్చింది..