వరల్డ్ కప్ : దుమ్ములేపిన ఆసిస్ .. శ్రీలంక టార్గెట్ 335

Update: 2019-06-15 13:46 GMT

ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు శ్రీలంక మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది . ఈ మ్యాచ్ కి ఓవల్ వేదిక అయింది .. అయితే మొదటగా టాస్ గెలిచినా శ్రీలంక ముందుగా ఆసిస్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది ..టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా పరుగుల మోత మోగించింది. ఓపెనర్ అరోన్ ఫించ్ 132 బంతుల్లో 153(15ఫోర్లు, 5సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు . ఇక స్టీవ్ స్మిత్ 59 బంతుల్లో 73(7ఫోర్లు, సిక్స్), మాక్స్‌వెల్ 25 బంతుల్లో 46 నాటౌట్‌ (4ఫోర్లు, సిక్స్) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 334 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదాన చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ఆసిస్ శ్రీలంక ముందు 335 పరుగుల లక్షాన్ని ముందుంచింది .. 

Tags:    

Similar News