ఆస్కార్ వేడుకల్లో తన ప్రవర్తనపై విల్‌స్మిత్ బహిరంగ లేఖ.. క్రిస్‌ను క్షమాపణలు కోరి...
Will Smith Letter: నేను తప్పు చేశాను.. సిగ్గుపడుతున్నా- విల్‌స్మిత్
ఆస్కార్ వేడుకల్లో తన ప్రవర్తనపై విల్‌స్మిత్ బహిరంగ లేఖ.. క్రిస్‌ను క్షమాపణలు కోరి...
Will Smith Letter: ఆస్కార్ వేడుకల్లో తన ప్రవర్తనపై విల్‌స్మిత్ బహిరంగ లేఖ రాశారు. నటుడు క్రిస్‌ను క్షమాపణలు కోరుతున్నట్లు స్మిత్ లేఖలో పేర్కొన్నారు. తన భార్య అనారోగ్యంపై వినోదాన్ని భరించలేకపోయి.. క్రిస్ చెంపపై కొట్టినట్లు వెల్లడించాడు. తప్పుచేశానని అందుకు తాను సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రేమ, దయ ఉన్న ప్రపంచంలో హింసకు చోటు లేదన్న విల్‌స్మిత్, నిర్వాహకులు తన కింగ్ రిచర్డ్ టీమ్‌కు క్షమాపణలు కోరుతున్నట్లు తెలియజేశాడు.