TANA Conference: యూఎస్ ఫిలడెల్ఫియాలో ప్రారంభమైన తానా సభలు
TANA Conference: పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
TANA Conference: యూఎస్ ఫిలడెల్ఫియాలో ప్రారంభమైన తానా సభలు
TANA Conference: USAలోని ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. తానా సభలకు వచ్చిన NRI లతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.