అరబ్ దేశాల వీధుల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు
అరబ్ దేశాల వీధుల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు యాచకుల్లో 90 శాతం పాకిస్తానీయులే యాత్రల పేరుతో వెళ్లి యాచక వృత్తిలో..
అరబ్ దేశాల వీధుల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు
గోధుమ పిండికి కూడా గతి లేనంతగా దిజారిన ఆర్థిక వ్యవస్థ కాపాడుకునేందుకు ఆ దేశ పాలకులు అప్పుల కోసం నానా తంటాలు పడుతున్నారు. అప్పు కోసం తోటి ముస్లిం దేశాలవైపు ఆశగా చూస్తే, వారు బిచ్చగాన్ని చీదరించుకున్నట్లు చూస్తున్నారు. అందుకు కారణం ఆయా దేశాల్లో తిష్టీసిన పాకిస్తానీలే.. గల్ఫ్ దేశాల్లో అడుక్కు తినడంపాటు అనేక నేరాలకు పాల్పడుతున్నారు. విసుగెత్తిన సౌదీ ప్రభుత్వం ఏకంగా 58 వేల మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను తరిమేంది. ఇతర అరబ్ దేశాలూ ఇదే పనిలో ఉన్నాయి.. ఆసియాతో పాటు యూరోప్, ఆఫ్రికా దేశాలకు కూడా పాక్ బిచ్చగాళ్లు సమస్యగా మారారు.