Germany, Belgium Floods: జర్మనీ, బెల్జీయంలో భారీ వర్షాలు
Germany, Belgium Floods: ఇళ్లల్లోకి చేరిన వరద.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు
జర్మనీ & బెల్జియం లో వరదలు (ఫైల్ ఇమేజ్)
Germany, Belgium Floods: జర్మనీ, బెల్జియంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. వరదలతో 40 మంది చనిపోగా పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. కొలోన్ తదితర ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో సుమారు 35 మంది చనిపోయారని, వరద తీవ్రతకు రవాణా వ్యవస్థ స్తంభించిందని అధికారులు తెలిపారు.