క్షీణించిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్యం

గత కొంత కాలంగా ఆయన గుండె పోటు కారణంగా మందులు వాడుతున్నారు. మందుల వాడకంతో ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోయినట్లు వైద్యులు తెలిపారు.ప్రస్తుతం షరీఫ్ వైద్యల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

Update: 2019-10-29 10:18 GMT

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. గత కొంత కాలంగా ఆయన గుండె పోటు కారణంగా మందులు వాడుతున్నారు. మందుల వాడకంతో ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోయినట్లు వైద్యులు తెలిపారు.ప్రస్తుతం షరీఫ్ వైద్యల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. రక్తంలో ప్లేట్ లెట్స్ భారీగా పడిపోవడంతో ఆయన పరిస్థితి మరింతగా విషమంగా మారింది.

 ప్లేట్ లెట్స్ పడిపోయిన సమయంలోనే గుండెలో రక్త ప్రసరణ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు. అంతే కాకుండా ఛాతీ నొప్పి వచ్చిందని వైదులు తెలిపారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.మెరుగైన వైద్య చికిత్స కోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సోదరుడు షబాజ్ తెలిపారు.

Tags:    

Similar News