నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియమ్‌ నవాజ్‌ అస్వస్థత

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆయన కూతురు మరియమ్ అస్వస్థతకు గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో నవాజ్ షరీఫ్ తో పాటు ఆయన కుమార్తెకు కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Update: 2019-10-24 16:17 GMT

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆయన కూతురు మరియమ్ అస్వస్థతకు గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో నవాజ్ షరీఫ్ తో పాటు ఆయన కుమార్తెకు కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా షరీఫ్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రితో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనను చూసేందుకు మరియం పెరోల్ పై కోర్టు ఓ గంట పాటు కోర్టు అనుమతి తీసుకోని ఆమె బయటకు వచ్చారు.

ఈ నేపథ్యంలో లహోర్ లోని ఆస్పత్రికి వచ్చిన ఆమె తండ్రిని పరామర్శించింది. అనంతరం మరియం కూడా అస్వస్థతకు గురివకావడంతో  తనను అదే ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వారి ఇద్దరికి మెరుగైన చికిత్స అందిచాలని సూచించినట్లుగా ప్రభుత్వ సలహాదారు ఆశిక్ ట్విటర్‌లో పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ కుమారుడు మాత్రం విషప్రయోగం జరిగినందు వల్లే తండ్రి ఆరోగ్యం క్షీణించిందని ఆరోపించారు.

Tags:    

Similar News