Bomb Blast: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

Bomb Blast: JUF పార్టీ ర్యాలీలో సంభవించిన పేలుడు

Update: 2023-07-30 13:51 GMT

Bomb Blast: పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 40 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు 

Bomb Blast: పాకిస్థాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాక్‌లోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరుగుతున్న JUF పార్టీ ర్యాలీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందారు. 150మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News