అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. మరో 13 మంది...
America - Gun Firing: ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణే కాల్పులకు కారణమని అనుమానం...
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. మరో 13 మంది...
America - Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్‌లోని ఓ హుక్కా లాంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 13 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు.
హుక్కా లాంజ్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణే.. కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.