అమెరికాలో కాల్పుల కలకలం.. 14 మంది మృతి

America: వర్జీనియా వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు

Update: 2022-11-23 06:41 GMT

అమెరికాలో కాల్పుల కలకలం.. 14 మంది మృతి

America: అమెరికాలోని వర్జీనియాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. వర్జీనియాలోని వాల్‌ మార్ట్‌ స్టోర్‌ లో కాల్పులు జరిగాయి. అయితే.. ఈ కాల్పుల్లో వాల్‌ మార్ట్‌ స్టోర్‌ పనిచేసే వారితో సహా, మరో 14 మంది మృతి చెందారు. అంతేకాదు.. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు అయ్యాయి. ఇక క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇక ఈ కాల్పులు జరిపిన వాల్‌ మార్ట్‌ స్టోర్‌ మేనేజర్‌ను కాల్చి చంపారు పోలీసులు.

Tags:    

Similar News