Covid Booster Dose: కోవిడ్ బూస్టర్ డోస్‌కు ఎఫ్‌డీఏ అనుమతి

Covid Booster Dose: 65 ఏళ్లు పైబడిన వారికి ఫైజర్ టీకా బూస్టర్ డోస్

Update: 2021-09-23 07:57 GMT

ఎఫ్డీఏ అనుమతి ఇచ్చిన బూస్టర్ డోస్ (ఫైల్ ఇమేజ్)

Covid Booster Dose: కరోనా కట్టడికి అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 65ఏళ్లు పైబడిన వారికి ఫైజర్‌ టీకా బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌కు ఎఫ్‌డీఏ అనుమతి కూడా ఇచ్చింది. అయితే రెండు డోసులు తీసుకున్న 6 నెలల తర్వాతే బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని సూచించింది.

Tags:    

Similar News