Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 20 మంది మృతి

Earthquake: 300 మందికి పైగా తీవ్ర గాయాలు.. రిక్టర్ స్కేల్‌‌పై భూకంపం తీవ్రత 5.6గా నమోదు

Update: 2022-11-21 09:14 GMT

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 20 మంది మృతి

Earthquake: ఇండోనేషియా బాలిలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 5.6గా నమోదు అయింది. భూకంపంతో 20మంది చనిపోగా... 300మందికి పైగా గాయపడ్డారు. భూకంపనలకు ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. భయంతో జనాలు రోడ్లపైకి చేరారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు

Tags:    

Similar News