Drone Attack: అబుదాబి ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి
Drone Attack: డ్రోన్ దాడికి పేలిన మూడు ఆయిల్ ట్యాంకర్లు
అబుదాబి ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి
Drone Attack: అబుదాబి ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి జరిగింది. మూడు ఆయిల్ టాంకర్లను ఓ డ్రోన్ ఢీ కొట్టింది. దీంతో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలగా చుట్టు భారీ ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలముకుంది. విమానాలకు ఇంధన సరఫరా చేసే వ్యవస్థపైనే ముష్కరులు దాడి చేశారు. కాగా ఇది తమ పనే అంటున్నారు హౌతీ తిరుగుబాటు దారులు. మరోవైపు దాడికి పాల్పడ్డ హౌతీ తిరుగుబాటు దారులను ఇరాన్ వెనకేసుకొస్తోంది.