విమానాశ్రయంలో అందరి ముందే సిగ్గుమాలిన పని..!

విమానాశ్రయంలో ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Update: 2020-01-03 13:32 GMT
Image grabbed passenger

విమానాశ్రయంలో ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విమానాశ్రయంలోని టెర్మినల్‌లో ప్రయాణికులతో పాటు ఆ వ్యక్తి కుర్చున్నాడు. అకస్మాత్తుగా అందరూ చూస్తుండగా అతని ఫ్యాంట్ జిప్ తీసి మూత్ర విసర్జన చేశాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. ఓ ప్రయాణికుడు అతను చేసిన పనిని వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది తెలియరాలేదు.

అయితే ప్యాసింజర్ షేమింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వీడియో చూసిన వారంతా అతన్ని తిట్టుకుంటున్నారు. అతనికి ఇదేం పోయేకాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పటి వరకు మూడు లక్షలమంది ఈ వీడియోను వీక్షించారు. ఇది చూసిన వారంతా అతడిని శిక్షించాలని కోరుతున్నారు. కొందరు నెటిజన్లు విమర్శిస్తుంటే మరికొదరు ఫన్ని కామెంట్లు పెడుతున్నారు. అతన్ని కొంత రిలాక్స్ అవ్వనివ్వండి అంటూ పోస్టులు పెడుతున్నారు.   



Tags:    

Similar News