China: చైనాలో కిండర్‌గార్టెన్‌ స్కూల్‌పై దుండగుడి దాడి.. ఆరుగురు చిన్నారులు మృతి

China: పోలీసుల అదుపులో 25ఏళ్ల దుండగుడు

Update: 2023-07-10 06:06 GMT

China: చైనాలో కిండర్‌గార్టెన్‌ స్కూల్‌పై దుండగుడి దాడి.. ఆరుగురు చిన్నారులు మృతి

China: చైనా గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో తీవ్ర విషాదం నెలకొన్నది.. ఓ కిండర్‌గార్టెన్‌ స్కూల్‌ 25ఏళ్ల యువకుడు కత్తితో స్వైర విహారం చేశాడు.. కనిపించిన చిన్నారినల్లా పొడుచుకుంటూ పోయాడు.. దుండగుడి కత్తిపోట్లకు ఆరుగుకు చిన్నారు బలయ్యారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది.. పలువురు చిన్నారు గాయల పాలయ్యారు. దాడికి పాల్పడిన వ్యక్తి లింయాంజియాంగ్‌ కౌంటీకి చెందిన వాడని.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Tags:    

Similar News