యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా.. 22 ఛానెళ్లపై నిషేధం..

యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా.. 22 ఛానెళ్లపై నిషేధం..

Update: 2022-04-05 15:15 GMT

యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా.. 22 ఛానెళ్లపై నిషేధం..

YouTube Channel Ban in India: ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ భారత ప్రభుత్వం 22 యూ-ట్యూబ్ చానల్స్ ను నషేధించింది. భారత సైన్యం ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా, దేశ సమగ్రతకు భంగం వాటిల్లేగా తప్పుడు కంటెంట్, ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తున్నారని చెబుతూ ఆయా చానల్స్ కు స్క్రీన్ షాట్స్ కూడా పంపిన ఐటీ వింగ్ అధికారులు 22 యూ-ట్యూబ్ చానల్స్ ను బ్యాన్ చేశారు. వాటిలో 4 పాకిస్తాన్ కు చెందినవి. పాక్ నుంచి బ్యాన్ అయిన వాటిలో హకీకత్ టీవీ ఉంది. వీటితో పాటు 3 ట్విట్టర్ అకౌంట్లు, ఒక ఫేస్ బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ కూడా ఉంది.

Tags:    

Similar News