Plane Crash: బ్రెజిల్‌లో కుప్పకూలిన చిన్న విమానం.. 14 మంది మృతి
Plane Crash: ల్యాండింగ్ సమయంలో కూలిన విమానం.. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణం
Plane Crash: బ్రెజిల్‌లో కుప్పకూలిన చిన్న విమానం.. 14 మంది మృతి
Plane Crash: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రెజిలియన్ అమెజాన్ అడవుల్లో పాపులర్ టూరిస్ట్ టౌన్ ‘బార్సెలోస్’లో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిన్న విమానంలో ఉన్నవారందరూ చనిపోయారు. ప్రమాదానికి గురైన విమానం భారీ వర్షం మధ్య బార్సిలోస్ పట్టణం చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో ప్రతికూల కారణమే ప్రమాదానికి కారణం. విమానం రన్‌వే స్ట్రిప్ దాటి ముందుకువెళ్లి కుప్పకూలింది.. 12 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు సిబ్బంది చనిపోయారు.