సీలింగ్ భూములు అంటే ఏమిటి.. పట్టా పొందే విధానం ఎలా?

How to get pattas for sealing lands: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకి చాలా మందికి స్థిరాస్తులు ఉన్నా..రికార్డుల పరంగా వారికి హక్కులు లేకపోవడంతో భూ వివాదాలు ఏర్పడి, అవి జఠిలంగా మారుతున్నాయి.

Update: 2020-08-08 11:26 GMT

How to get pattas for sealing lands: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకి చాలా మందికి స్థిరాస్తులు ఉన్నా..రికార్డుల పరంగా వారికి హక్కులు లేకపోవడంతో భూ వివాదాలు ఏర్పడి, అవి జఠిలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణుల ఆస్తులను గుర్తించి,వారికి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా... దేశ వ్యాప్తంగా 'స్వమిత్వ' పథకాన్ని రూపొందించింది కేంద్రం. మరి ఈ పథకం తీరుతెన్నులేంటి? దీని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి?

భారత రాజ్యాంగ ఫలాలు ప్రతీ ఒక్కరికీ అందాలి, దేశంలో ప్రతీ ఒక్క కుటుంబం భూమి పొందాలి అనే లక్ష్యంతో 1973లో భూ సంస్కకరణ చట్టం తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో ఉన్న భూములను సీలింగ్ విధించి భూమి లేని పేద కుటుంబాలకు ఇవ్వాలనేది దీని నేపథ్యం. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సీలింగ్ భూములకు ప్రభుత్వం నిర్దేశించిన భూమి శాతం ఎంత ? నిర్దేశించిన శాతం కంటే ఎక్కువగా భూమి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? భూ రికార్డులో సంభందిత ఆధికారుల ఆర్డర్ లు లేకుండా సమాచారంలో మార్పలు చేసుకునే వీలుంటుందా? ఎలాంటి ఉత్తర్వలు లేకుండా మార్పులు చేస్తే అప్పీలు చేసుకునే అధికారులేవరు? ఇలాంటి సమస్యలపై పలు సందర్భాల్లో కోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చింది ? ఎలాంటి కాగితాలు లేకుండా..అటవీ, రేవేన్యూ మధ్య వివాదం నడిచే భూములను సాగు చేసుకునే వారికి పట్టాలు పొందే అవకాశం ఉంటుందా? అటువంటి భూములును సాగు చేసుకునేందుకు పట్టా పొందే విధానం ఏమిటీ ? వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News