TS TET: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

TS TET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2024) నోటిఫికేషన్‌ విడుదలైంది

Update: 2024-03-14 16:07 GMT

TS TET: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

TS TET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2024) నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 20 నుంచి జూన్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. టెట్‌ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన కొద్దిసేపట్లోనే నోటిఫికేషన్‌ విడుదల కావడం విశేషం.

Tags:    

Similar News