AP Constable Posts: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఫిజికల్ ఈవెంట్స్‌ వాయిదా..

AP Constable Posts: ఏపీలో పోలీసు కానిస్టేబుల్‌ ఫిజికల్‌ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి.

Update: 2023-03-10 13:30 GMT

AP Constable Posts: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ఫిజికల్ ఈవెంట్స్‌ వాయిదా..

AP Constable Posts: ఏపీలో పోలీసు కానిస్టేబుల్‌ ఫిజికల్‌ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈవెంట్లను వాయిదా వేసినట్లు పోలీసు నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఫిజికల్ ఈవెంట్ల తేదీలను ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. తాజా అప్‌డేట్స్‌ కోసం తమ వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా విజ్ఞప్తి చేశారు.



 


Tags:    

Similar News