మొదటి ప్రపంచ యుద్ధం!

Update: 2018-12-10 09:39 GMT

యుద్ధం అనే పేరు వినగానే చాలామందికి గుర్తుకి వచ్చేది ప్రపంచ యుద్ధం. అయితే మీకు మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైందో తెలుసా! మొదటి ప్రపంచ యుద్ధం  1914 సంవత్సరంలో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్ వార్ అని కూడా పిలువబడే ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం. ఇది  28 జూలై 1914 నుంచి 11 నవంబరు 1918 వరకు కొనసాగింది.  శ్రీ.కో.

Similar News