ప్రపంచలోనే మొదటిస్థానం బంగాళాదుంపకి

Update: 2018-08-17 07:38 GMT

మీకు తెలుసా, బంగాళాదుంప చాలా దేశాలలో రుచికరమైన కూరగాయగా ప్రసిద్ది మరియు ఎంతో మందికి ఇష్టమైన వంటలలో వాడేది కూడా బంగాళాదుంపనే, అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సాగు చేసే కూరగాయలలో మొదటి స్థానములో నిలుస్తుంది బంగాళాదుంప. శ్రీ.కో.

Similar News