బ్రూస్లీ పేరు వినగనే మనకి మార్షల్ ఆర్ట్స్

Update: 2018-10-02 11:08 GMT

బ్రూస్లీ పేరు వినగనే మనకి మార్షల్ ఆర్ట్స్ గుర్తుకి వస్తాయి, ఎలాంటి ఆయుధం వాడకుండా.. కాళ్ళు చేతులతోనే ఆత్మరక్షణ చేసుకోడానికి మార్షల్ ఆర్ట్స్ బాగా ఉపయోగపడతాయి.  అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ ఎ దేశమో పుట్టిందో మీకు తెలుసా!  "మార్షల్ ఆర్ట్స్" / "ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్" భారతదేశంలో మొదట సృష్టించబడింది మరియు మెరుగు పర్చబడింది.. ఆ తరువాత, 'మార్షల్ ఆర్ట్స్' బౌద్ధ-సన్యాసులు మరియు మిషనరీలచే ఆసియా దేశాలకు వ్యాపించింది. అక్కడి నుండి అన్ని ప్రపంచ దేశాలకి చేరింది. శ్రీ.కో.
 

Similar News