LOL అని ఎందుకు టైపు చేస్తారు

Update: 2018-09-04 07:16 GMT

LOL అని ఈ మద్య చాలామంది టైపు చేస్తువుంటారు, అయితే ఒక సర్వేలో తేలింది ఏంటంటే, వారు ఇతరులతో చెప్పాడానికి ఏమి లేనప్పుడు వారు ఇలాంటివి టైపు చేస్తూ వుంటారట. వాస్తవానికి Lol అంటే  laugh out loud అని అర్ధం. శ్రీ.కో. 

Similar News