ప్రపంచంలో అతిపెద్ద భవనం

Update: 2018-09-28 11:30 GMT

ప్రపంచంలో అతిపెద్ద భవనం ఎక్కడ వుందో మీకు తెలుసా! వాషింగ్టన్ రాష్ట్రంలో కట్టిన “బోయింగ్ భవనం” ప్రపంచంలో వున్నా అన్ని భవనాలలో అతిపెద్ద భవనం అట. ఈ భవనాన్ని విమానాలు అన్ని అక్కడ సమీకరించటానికి ఉపయోగించడానికి నిర్మించారట. ఈ భవనం ఎంత పెద్దది అంటే, ఈ భవనం లోపల మొత్తం  డిస్నీల్యాండ్ పెట్టేయగలమట.  శ్రీ.కో.

Similar News