ప్రపంచంలో అతిపెద్ద శాకాహారులు సంఖ్య

Update: 2018-08-24 07:33 GMT

మతపరమైన కారణాలు అవ్వవచ్చు లేదా వ్యక్తిగత ఎంపికలు కావచ్చు, లేదా  రెండింటి వల్ల కావచ్చు, దాదాపు 20-40% మంది భారతీయులు శాకాహారులు, ప్రపంచంలోనే అతిపెద్ద శాఖాహార-స్నేహపూర్వక దేశంగా వున్న దేశం కూడా మనదే. శ్రీ.కో.
 

Similar News