టీఆర్‌ఎస్‌ రెబల్‌ విజయం

Update: 2018-12-11 09:58 GMT

రామగుండంలో టీఆర్ఎస్ రెబెల్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ బరిలో నిలవగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎస్ రాజ్ ఠాకూర్ పోటీ చేశారు. కారు జోరు కోనసాగుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ 56 స్థానాలలో విజయదుందిబి మోగించగా.. మరో 32 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ప్రజాకూటమి 15 స్థానాలలో విజయం సాధించగా.. మరో 6 స్ధానాలలో ఆధిక్యంలో ఉంది. 

Similar News