బిగ్ బాస్ తెరవెనక కుటుంబం

Update: 2018-08-30 09:19 GMT

మా టీవీ లో వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో జరిగే ఇంట్లో, ప్రతిరోజు దాదాపు ఎంత మంది పని చేస్తారో మీకు తెలుసా? అన్ని విభాగాలు అయిన సాంకేతిక, సాంకేతికేతర మరియు భద్రతా సిబ్బంది కలిసి దాదాపు  250 మంది పనిచేస్తారట, వారి అందరి కృషి వల్లే ఈ కార్యక్రమం విజయవంతం అవుతున్నది. శ్రీ.కో.

Similar News