భూలోక స్వర్గంగా ప్రసిద్ధి!

Update: 2018-12-05 09:33 GMT

కొన్ని ప్రదేశాలు చూడటానికి చాల అందంగా వుంటాయి, అలాగే ఎక్కువ పర్యాటకులు అక్కడికి రావాలని కోరుకుంటారు… అయితే ప్రపంచంలోని విహార స్థలాలలో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం ఏదో మీకు తెలుసా? ప్రపంచంలోని విహార స్థలాలలో భూలోక స్వర్గంగా ప్రసిద్ధి చెందిన నగరం శ్రీనగర్‌. శ్రీ.కో.

Similar News