బుల్లెట్ స్పీడ్ ...

Update: 2018-09-28 09:07 GMT

మీకు తెలుసా ... తుపాకీ పేల్చగానే దాని బారెల్ నుండి బయటికి వచ్చే బుల్లెట్ దాదాపు 2796 మైళ్ళు / h (4500 కిమీ / గం) వేగంతో బయటకువస్తుందట. అయితే ఈ బుల్లెట్ వేగం ధ్వని వేగం కంటే కూడా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. శ్రీ.కో

Similar News