మన శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయో మీకు తెలుసా!

Update: 2018-11-28 09:53 GMT

దాదాపు...మానవ శరీరంలో ఎన్ని కణాలు కలిగి ఉన్నాయని అంచనా వుందో మీకు తెలుసా ? మానవ శరీరంలో దాదాపు  37.2 ట్రిలియన్ కణాలు ఉంటాయట. శాస్త్రవేత్తలు ప్రకారం సగటు మానవ శరీరంలో  సుమారు 37.2 ట్రిలియన్ కణాలు కలిగి ఉంటాయని నిర్ధారించారు! వాస్తవానికి, అలాగే మీ శరీరం పరిమాణాన్ని బట్టి కొంచెం ఈ సంఖ్య అటు, ఇటు ...కావచ్చు...కాని, మన శరీరంలోని కణాల సంఖ్యను అంచనా వేయడానికి ఇది మంచి ప్రారంభ స్థానం. శ్రీ.కో.

Similar News