హైదరాబాది మైక్రోసాఫ్ట్ బాస్

Update: 2018-10-06 11:07 GMT

ప్రస్తుత మైక్రోసాఫ్ట్ CEO సత్య నదెల్లా యొక్క సొంత పట్టణం ఏదో మీకు తెలుసా....  ప్రపంచం లోనే గొప్ప ఐటి కంపెనీ అయిన మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈఓ గా సత్య నదెల్లా వున్నా సంగతి మనకి తెలిసిందే.. అయితే..  సత్య నదెల్లా ఒక హైదరాబాదీ అని చాలామందికి తెలియదు.. ఇతను.. హైదరాబాద్లో జన్మించారు. సత్య నదెల్ల ఆగస్టు 19, 1967 న హైదరాబాదులో జన్మించారు. శ్రీ.కో.
 

Similar News