అత్యధిక మరియు అత్యల్ప స్కోరు IPL లో

Update: 2018-10-06 10:57 GMT

IPL క్రికెట్ మ్యాచ్ అంటే చాల క్రేజ్ పెరిగింది అభిమానుల్లో.. అయితే మొత్తం IPL క్రికెట్ మ్యాచ్ లలో ఎ టీం ఎక్కువ రన్స్ మరియు తక్కువ రన్స్ చేసారో మీకు తెలుసా! అలా అత్యంత ఎక్కువ తక్కువ చేసిన టీం... రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు టీం... ఇది..  IPL లో 263 & 49 అత్యధిక మరియు అత్యల్ప స్కోరులను నమోదు చేసిందట. శ్రీ.కో.

Similar News