రజనికాంత్ యొక్క అసలు పేరు

Update: 2018-11-01 08:50 GMT

సూపర్ స్టార్ ... మరోసారి రోబో గా మన ముందుకు రాబోతున్న ... రజనికాంత్  యొక్క అసలు పేరు మీకు తెలుసా.. అతని నిజమైన పేరు శివాజీ రావ్ గైక్వాడ్....అతను బస్సు కండక్టర్ గా కూడా పనిచేసాడని మీకు తెలుసా!  ఆ శివాజీ రావ్ గైక్వాడ్ మన రజనికాంత్గా మారి మనని అలరిస్తున్నాడు. శ్రీ.కో

Similar News