యుద్ధం కొద్ది సేపు

Update: 2018-09-27 10:44 GMT

ప్రపంచంలో జరిగిన అతి తక్కువ సమయమైన యుద్ధం మీకు తెలుసా! బ్రిటన్ మరియు జాంజిబార్ల మధ్య జరిగిన యుద్ధం అతి తక్కువ సమయం జరిగిన యుద్ధం అని మీకు తెలుసా! ఇది ఆగష్టు 27, 1896 న  దాదాపు 38 నిమిషాల తర్వాత జాంజీబార్ లొంగిపోయారు. శ్రీ.కో

Similar News