'టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'

Update: 2018-11-09 09:02 GMT

2010 సంవత్సరానికిగాను 'టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా ఎవరు ఎంపికయ్యారో మీకు తెలుసా! ఈ రోజుల్లో బహుశ పేస్ బుక్ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు... ఆ పేస్ బుక్కికి సంబంధించిన వారె వీరు.... కనిపెట్టారా!  'టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా 2010 సంవత్సరానికి మార్క్‌ జుకెర్‌బర్గ్‌ ఎంపిక అయ్యారు (ఫేస్‌ బుక్‌ ఫౌండర్‌) శ్రీ.కో.

Similar News