4 చేతుల మేజర్ ధ్యాన చంద్

Update: 2018-09-17 10:26 GMT

మేజర్ ధ్యాన్ చంద్కు  ఆస్ట్రియాలో 4 చేతులతో మరియు 4 కర్రలతో అతని విగ్రహాన్ని పెట్టారట, హాకీ విజార్డ్గా పిలువబడే ఈ “మేజర్ ద్యాన్ చుందును”  ఆస్ట్రియా పౌరులు  వియన్నాలో ఈ విధంగా 4 చేతులు మరియు 4 స్టిక్స్తో తో అతని విగ్రహాము పెట్టి అతని అద్భుతమైన నైపుణ్యం మరియు నియంత్రణను వర్ణించే విధంగా గౌరవిన్చారట. శ్రీ.కో.
 

Similar News