ప్రపంచంలోనే అతిపెద్ద ఖనిజ నిక్షేపాలు!

Update: 2018-12-13 08:26 GMT

మన భారతదేశంలో  వున్నా ప్రపంచంలోనే అతిపెద్ద ఖనిజ నిక్షేపాలు ఏంటో మీకు తెలుసా! మన భారతదేశంలో  వున్నా ప్రపంచంలోనే అతిపెద్ద ఖనిజ నిక్షేపాలు “మైకా”కు సంబంధించినవి. 2005 సంవత్సరంలో నాటికి బ్రిటీష్ జియోలాజికల్ సర్వే ప్రకారం భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రాల్లో కోడెర్మ జిల్లా ప్రపంచంలో అతిపెద్ద మైకాను కలిగి ఉన్నట్లు ఈ రిపోర్ట్ నివేదించింది. శ్రీ.కో.

Similar News