కరుణానిధి స్క్రీన్‌ప్లే

Update: 2018-08-08 07:40 GMT

తమిళ నాయకుడు, పేదల పెన్నిధి అయిన కరుణానిధి, మన తెలుగువాడు అలాగే హీరో కృష్ణ నటించిన 'అమ్మాయి మొగుడు-మామకు యముడు' చిత్రానికి కరుణానిధి స్క్రీన్‌ప్లే అందించారట. శ్రీ.కో
 

Similar News