అలా పిల్లలు ఏడిస్తే మంచిది

Update: 2018-08-06 11:57 GMT

తల్లిదండ్రులు వారి పిల్లలని ఎవరైనా ఎడిపిస్తే, సహజంగానే ఎవ్వరు ఊరుకోరు, కానీ జపాన్లో ఒక వింత నమ్మకం ఉంది, సుమో మల్లయోధుడు వారి శిశువును ఎడిపిస్తే, అప్పుడు ఆ పిల్లోడు ఏడిస్తే, అది చాలా మంచి అదృష్టంగా భావిస్తారట. శ్రీ.కో
 

Similar News