జాతీయ పతాకము!

Update: 2018-12-12 09:30 GMT

ప్రతి దేశానికి ఒక జాతీయ పతాకము వుంటుంది, దానిని ఆ దేశప్రజలందరు గౌరవిస్తుంటారు. అలా మన భారత జాతీయ పతాకము త్రివర్ణ పతాకం. అయితే ఈ మన భారత జాతీయ పతాకపు పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి ఎంతో మీకు తెలుసా! మన భారత జాతీయ పతాకపు పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి 2: 3.   - శ్రీ.కో.

Similar News