షూటర్ అభినవ్ బింద్రా విజేతగా ఎలా నిలిచాడు

Update: 2018-09-19 10:38 GMT

మీకు తెలుసా! ఒలింపిక్ బంగారు విజేతగా అవ్వడానికి  ముందు షూటర్ అభినవ్ బింద్రా కెరీర్ దాదాపు ముగిసింది అనుకున్నారు, ఎందుకంటే 2006 లో జరిగిన మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్ తరువాత, షూటర్  అభినవ్ బింద్రాకు వెన్నెముక గాయం బాగా పెరిగిందట, అయితే పునరావాస కేంద్రాల సహాయంతో తన శరీర భంగిమలో మార్పులు చేసుక్కనాడట. ఆ తర్వాత 2008 లో బీజింగ్ ఒలంపిక్స్లో అతను బంగారు పతకాన్ని సాధించాడు. శ్రీ.కో.

Similar News